రామసముద్రంలో ఇరువర్గాల ఘర్షణ 21 మందిపై కేసు నమోదు. ఎస్సై రమేష్ బాబు,
అన్నమయ్య జిల్లా. మదనపల్లె నియోజకవర్గం. రామసముద్రం మండలం. గాజులనగరం గ్రామంలో ఇరు వర్గాలు గొడవ పడుతూ ఒకరిపై ఒకరు దూషించుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడంతో ఇరు వర్గాలకు చెందిన 21 మంది పై కేసు నమోదుచేసినట్లు రామసముద్రం ఎస్ఐ రమేష్ బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.