బెల్లంపల్లి: ఆసిఫాబాద్‌కు చెందిన న్యాయవాది నరహరిపై దాడికి నిరసనగా విధులు బహిష్కరించి రాస్తారోకో నిర్వహించిన బెల్లంపల్లి న్యాయవాదులు
Bellampalle, Mancherial | Aug 12, 2025
బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కు చెందిన న్యాయవాది నరహరి పై దాడిని నిరసిస్తూ...