హుస్నాబాద్: శనిగరంలో ఇటీవల మరణించిన సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీహరి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఇటీవల మరణించిన సీనియర్ నాయకుడు కర్ర శ్రీహరి దశదిన కర్మ కార్యక్రమంలో బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.