రాజయ్య పేట గ్రామంలో ఉద్రిక్తత, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు నిరసన, అడ్డుకున్న పోలీసులు
నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఉద్దేక్తత చోటుచేసుకుంది గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక మత్స్యకారులు గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు, బుధవారం నిరసన చేపట్టేందుకు టెంట్ వేయగా పోలీసుల అడ్డుకున్నారు, దీనితో మత్స్యకారులు పోలీసులు మధ్య తీవ్ర వాగిద్వాదం చోటుచేసుకుంది.