కర్నూలు: దసరా సెలవుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని దొంగతనాలకు అడ్డుకట్ట వేయండి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
దసరా సెలవుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని దొంగతనాలకు అడ్డుకట్ట వేయండి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... దసరా పండుగ సెలవుల సందర్భంగా సొంత ఊళ్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. అహర్నిశలు కష్టపడి సంపాదించిన సొమ్ము, బంగారం, వెండి, డబ్బులు వంటి విలువైన వస్తువులు దొంగల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎస్పీ సూచనలు ఇవీ:ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు, విహారయాత్రలకు వెళ్లేవారు బంగారం, వెండి, డబ్బులు ఇంట్లో ఉంచకూడదు.విలువైన వస్తువులను బ్యా