డోన్: డోన్ లో అప్పుల బాధతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం,భర్త మృతి
Dhone, Nandyal | Jun 19, 2026 డోన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్కు చెందిన నెయ్యి వ్యాపారి బుధవారపు శ్రీనివాసులు, ఆయన భార్య పద్మావతి అప్పుల బాధతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. శ్రీనివాసులు పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పద్మావతి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.