Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కుప్పం: మల్లనూరు గ్రామపంచాయతీ పరిధిలో కేబుల్ వైర్లు చోరీ, పోలీసులకు పిర్యాదు

Kuppam, Chittoor | Dec 13, 2025
కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ పరిధిలో బోరు మరమ్మతు కోసం పైపులు, కేబుల్ను బయటకు తీశారు. రాత్రి ఈ కేబుల్ చోరీకి గురైందని పంచాయతీ కార్యదర్శి రమ్యలక్ష్మి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లనూరు - వేపూరు మార్గంలోని RWS బోరు రిపేర్ కాగా మరమ్మతు చేసేందుకు పైపులు కేబుల్ బయటకు తీశారు. దొంగలు తీసుకెళ్లారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.