Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: సైక్లింగ్ ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి :నంద్యాల జిల్లా సాయుధ బలగాల అదనపు ఎస్పీ చిన్ని కృష్ణ

Nandyal Urban, Nandyal | Jun 14, 2026
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా పోలీసులు ఆదివారం 'సండేస్ ఆన్ సైకిల్' పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సాయుధ బలగాల అదనపు ఎస్పీ బి. చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ప్రారంభమై నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమతో పాటు పిల్లలకు కూడా సైక్లింగ్ అలవాటు చేయాలని సూచించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: సైక్లింగ్ ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి :నంద్యాల జిల్లా సాయుధ బలగాల అదనపు ఎస్పీ చిన్ని కృష్ణ - Nandyal Urban News