అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఇన్ఫినిటీ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన
Anantapur Urban, Anantapur | May 30, 2026
అనంతపురం నగరంలోని ముందస్తుగా అడ్మిషన్ నిర్వహిస్తూ ఇన్ఫినిటీ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతల డిమాండ్ చేశారు శనివారం ఉదయం 11 గంటలు 50 నిమిషాల సమయం లో పాఠశాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.