ఉయ్యాలవాడ ఏపీ మోడల్ స్కూల్ పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన..రాష్ట్ర పరిశీలకురాలు అనురాధ
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ ఏపీ మోడల్ స్కూల్ లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర పరిశీల కురాలు అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు, విద్యార్థులు రాస్తున్న సోషల్ పరీక్షను ఎవరైనా విద్యార్థులు మాస్ కాఫింగ్ కు పాల్పడుతున్నారని పరిశీలించారు, అయిదుగురు విద్యార్థులు పరీక్షకు గైరహాజరయ్యారని, నలుగురు విద్యార్థులు స్కైబర్స్ సహాయంతో పరీక్షలు రాస్తున్నారని వెల్లడించారు, ఉయ్యాలవాడ ఎంఈఓ ప్రతాప్ రెడ్డి తో ఆమె పరీక్ష కేంద్రాల్లో వసుతులపై ఆరా తీశారు