నందికోట్కూరు: అశేష జనవాహిని నడుమ అంగరంగ వైభవంగా తర్తూర్ రథోత్సవం: రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు
నంద్యాలజిల్లానందికొట్కూరురెండు తెలుగు రాష్ట్రాల్లోనే పేరుగాంచిన తర్తూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి రథోత్సవం తిరుణాల పేరు గాంచినదనే చెప్పవచ్చు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తర్తూరులో గురువారం సాయంత్రం అశేష జనవాహిని నడుమ రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేశారు భక్తులు వేలాదిమందిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి,ఎమ్మెల్యే గిత్త జయసూర్యపూజలు నిర్వహించారు.తర్వాత మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే మరియు ప్రజలు ఇరువైపులా రథోత్సవాన్ని తాడుతో ముందుకు లాగారు,ఈ తిరుణాలలో ప్రజల