పిట్లం: నేరం చేస్తే తప్పించుకోలేరు - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
నేరం చేస్తే తప్పించుకోలేరు - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కన్న తల్లిని కడతేర్చిన తనయుడిని పిట్లం పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 11న మంజీర బ్రిడ్జి కింద గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో మృతురాలు పిట్లం మండలం బొల్లక్ పల్లి సాయవ్వ (77) గా గుర్తించారు. సాయవ్వ ఇంట్లో మల మూత్ర విసర్జన చేస్తుండడంతో దుర్వాసన వస్తుందని కుమారుడు ఎర్రోళ్ల బాలయ్య (46) మరో బాలుడు సహాయంతో బొల్లక్ పల్లి మంజీర బ్రిడ్జి పై నుండి ఆమెను తోసేసి హత్య చేశారు. ఆదివారం కొయ్యగుట్ట వద్ద నిందితులు A1 బాలయ్యను అరెస్టు చేసి జైలుకు తరలించగా, A2 బాలుడిని పట్టుకొని జువెనై