Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

నంద్యాల అర్బన్: ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలి :నంద్యాలలో మాల మహానాడు నేషనల్ సెక్రటరీ రత్నాకర్

Nandyal Urban, Nandyal | Jul 13, 2026
నంద్యాలలో మాలమహానాడు నేషనల్ సెక్రటరీ రత్నాకర్ ఆధ్వర్యంలో సోమవారంనాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ వర్గీకరణను సమర్థిస్తున్న రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రత్నాకర్ హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.