బనగానపల్లె: అవుకు రిజర్వాయర్ వద్ద అప్పుల బాధతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలో బోటింగ్ దగ్గర శుక్రవారం యువకుడు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొలిమిగుండ్ల మండలానికి చెందిన చెందిన వ్యక్తిగా గుర్తించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది