Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఒంగోలు గోపాల్ నగర్కు చెందిన కిరణ్ అనే బాలుడిని కొట్టి చంపిన ఓ మహిళ, క్షుద్ర పూజలే కారణమని ఆరోపిస్తున్న స్థానికులు

Ongole Urban, Prakasam | Jul 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాల్ నగర్కు చెందిన కిరణ్ కుమారుడి(5)కి అంగవైకల్యం ఉంది. నెల్లూరు(D) కొడవలూరుకు చెందిన ఓ మహిళ అంగవైకల్యం తగ్గిస్తానని నమ్మించింది. ఒంగోలులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పూజల పేరిట బాలుడిని తీవ్రంగా కొట్టడంతో 3రోజుల కిందట చనిపోయాడు. మళ్లీ బతికిస్తానని నమ్మించింది. ఇది మోసమని గుర్తించిన స్థానికులు సోమవారం ఆ మహిళను చితకబాదారు. క్షుద్రపూజలు చేసి బాలుడిని చంపేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలు గోపాల్ నగర్కు చెందిన కిరణ్ అనే బాలుడిని కొట్టి చంపిన ఓ మహిళ, క్షుద్ర పూజలే కారణమని ఆరోపిస్తున్న స్థానికులు - Ongole Urban News