నంద్యాల అర్బన్: నంద్యాల ఏఆర్ నూతన అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చిన్ని కృష్ణ
Nandyal Urban, Nandyal | Jun 10, 2026
నంద్యాల ఏఆర్ నూతన అడిషనల్ ఎస్పీగా చిన్ని కృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొంది ఆయన నంద్యాలకు వచ్చారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ సునీల్ స్వరాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గతంలో ఈయన చిత్తూరు తిరుపతి అనంతపురం కడప పలనాడు గుంటూరు వంటి జిల్లాలో వివిధ హోదాలో సమర్థవంతంగా నిర్వహించారు