నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ కేజీబీవీ బాలికల విద్యాలయంలో షీ టీం అవగాహన సదస్సు
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని షీటీం ఏఎస్ఐ తులసి రామ్, ఉమేన్ కానిస్టేబుల్ చాంగు బాయి అన్నారు. శుక్రవారం kgvb లో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.విద్యార్థులకు ఫోక్సో చట్టం మీద సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే పోలీసులకు సంప్రదించాలని చెప్పారు. షీ టీం విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు, ప్రతి ఒక్కరు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, డయల్ 100 లను వినియోగించుక