పుంగనూరు: రాష్ట్ర మొదిలియా వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రడైరెక్టర్ గా శ్రీకాంత్, నియామకం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన టిడిపి రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్ ను ఏపీ మొదిలియార్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రాంతంలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మొదలియార్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన శ్రీకాంత్ ను ఎన్డీఏ కూటమి నాయకులు పట్టణ ప్రముఖులు అభినందించారు.