Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

ఆత్మకూరు: మర్రిపాడులోని అచ్చమాంబ గుడి వద్ద గేదెను ఢీకొట్టిన బైక్, వ్యక్తికి గాయాలు

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడులోని అచ్చమాంబ గుడి వద్ద నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ రోడ్డుపై అడొచ్చిన గేదెను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో అతనిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గేదె రోడ్డు పక్కన ప్రాణాలతో కొట్టు మీట్టాడుతూ ఉంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

MORE NEWS