ఒంగోలు అర్బన్: ఒంగోలుకు జూన్ 3వ తేదీన నందమూరి బాలకృష్ణ పర్యటించే అవకాశం, విద్యార్థులకు ఎన్టీఆర్ అవార్డ్స్ బహుకరించే కార్యక్రమం
Ongole Urban, Prakasam | May 31, 2026
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూన్ 3వ తేదీన నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఓ ప్రైవేటు సంస్థ విద్యార్థులను సన్మానించేందుకు సిద్ధమైంది. నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని మంత్రులను ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జ్ లను ఆహ్వానించింది. ఎన్టీఆర్ అవార్డ్స్ పేరుతో విద్యార్థులను సత్కరించేందుకు సిద్ధమైన సంస్థ.. నందమూరి బాలకృష్ణను ఆహ్వానించినట్లుగా తెలిపారు.