నంద్యాల అర్బన్: జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jul 1, 2026
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కింద జిల్లాకు మంజూరైన యూనిట్లను తొలతగతినపూర్ చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ నందు కలెక్టర్ రాజకుమారి ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫూట్ ప్రాసెసింగ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు