ఆళ్లగడ్డ: నా భర్తకు సహాయం చేసి ప్రాణాలను నిలబెట్టండి హరివరం గ్రామానికి చెందిన దివ్య
కూలికి వెళ్తే గాని గడవని కుటుంబం అలాంటి కుటుంబ పెద్ద అనారోగ్యం పాలయ్యాడు, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామానికి చెందిన హుసేన్ కు గుండె లివర్ కిడ్నీ సంబంధించిన వ్యాధి వచ్చింది, ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు, ప్రతిరోజు 80000 రూపాయలు ఖర్చవుతుంది, ఇంకా ఖర్చు పెట్టే స్తోమత తమకు లేదని దాతలు సహాయం అందించాలని హుస్సేన్ భార్య దివ్య ముగ్గురు కూతుర్లు వేడుకున్నారు