అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని శ్రీనివాస నగర్ లో మూడవ సెక్టర్ నందు పోషణ పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ అనురాధ
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
గర్భవతులు, ఆకుకూరలు ,గుడ్లు, పోషణ కలిగిన ఆహారం తినాలని అనంతపురం అర్బన్ సిడిపిఓ అనురాధ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని తల్లులకు, గర్భవతులకు పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.