Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Patna
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ఏలూరు అర్బన్: ఏలూరు రూరల్ శ్రీపర్రులో ఘోరరోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు

Eluru Urban, Eluru | Jul 31, 2025
ఏలూరు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఒకవ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రూరల్ శ్రీ పర్రు గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కూలీలతో వెళ్తున్న ఆటోను మినీ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రూరల్ పోలీసులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

ఏలూరు అర్బన్: ఏలూరు రూరల్ శ్రీపర్రులో ఘోరరోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు - Eluru Urban News