కనిగిరి: పట్టణంలో పట్టుకున్న వీధి కుక్కలను నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేస్తాం: కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి
Kanigiri, Prakasam | Sep 5, 2025
కనిగిరి మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ పెళ్లి కృష్ణమోహన్...