శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని,ప్రజల సంరక్షణ పోలీసుల బాధ్యత అని అన్నారు పట్టణ సిఐ వెంకటా చలపతి.అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాలు మేరకు,డీఎస్పీ కృష్ణ మోహన్ సూచనల మేరకు రాయచోటి పట్టణంలో కొత్తపేట,జగదంబ సెంటర్ మదనపల్లె రోడ్డు, శివాలయం సర్కిల్ మీదగా, నేతాజీ కూడలి, బస్టాండ్ కూడలి వరకు పట్టణ ఎస్ ఐ విష్ణువర్ధన్,పోలీసు సిబ్బందితో కలిసి పట్టణ సీఐ వేంకటా చలపతి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ర్యాస్ డ్రైవింగ్,మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం,పాఠశాలల,కాలేజీలు వద్ద ఈవిటిజింగ్, వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చర్యలు