చివ్వెంల: జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు: తిరుమలగిరిలో రైతులకు భరోసా ఇచ్చిన కలెక్టర్ తేజస్
Chivvemla, Suryapet | May 14, 2025
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని రైతులకి జిల్లా కలెక్టర్ తేజస్ భరోసా ఇచ్చారు. బుధవారం కలెక్టర్ పవార్...