నందికోట్కూరు: పట్టణంలోని మున్సిపల్ కార్యక్రమంలో పి జి ఆర్ ఎస్ కు 94 అర్జీలు, ప్రజా సమస్యలను పెండింగ్లో ఉంచొద్దుఎమ్మెల్యేగిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి అధ్యక్షతన 'ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణ' కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరై పట్టణ ప్రజల నుండి 94అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు,అర్జీలను పెండింగులో ఉంచకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిందేనని ఎమ్మెల్యే పట్టణ అధికారులను ఆదేశించారు. ఈ పిజిఆర్ఎస్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.94 అర్జీలు స్పందన కార్యక్రమానికి వచ్చాయి.పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఎమ్మెల్యే పూజలు నిర