Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

తాడూరు: తాడూరు బాలాన్ పల్లి ఇళ్ల స్థలాలు కోసం రెలే నిరాహార దీక్షలు కొనసాగింపు

Tadoor, Nagarkurnool | Aug 1, 2026
తాడూరు మండలంలోని బాలాన్ పల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల రెలే నిరాహార దీక్షలు 9 రోజులుగా జరుగుతున్నాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది రూ.5 లక్షల మేరకు ఇండ్ల నిర్మాణ నిధులు వెంటనే మంజూరు చేయాలని.