ధన్వాడ: ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి :జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
ఆరోగ్య సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్వస్త్ నారీ, శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వస్త్ నారీ, శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్, 2025)వరకు స్క్రీనింగ్ & సంరక్షణ: ఎన్ సి డి లు, టిబి (దుర్బలంగా ఉండే మహిళలు), రక్తహీనత (గిరిస్ & మహిళలు), సికిల్ సెల్ & తలసేమియా (జన్యు సలహా కార్డులతో), ఏ ఎం సి, ఇమ్యునైజేషన్ అవగాహన & కౌన్సెలింగ్ తదితర వాటిపై 12 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పదిమంది డాక్టర్