గొల్ల మడుగు వద్ద సీఎ సి బస్సు ఢీకొని రెండు ఆవులు అక్కడికక్కడే మృతి
Chittoor Urban, Chittoor | Dec 1, 2025
రెండు ఆవులను ఢీ కొట్టిన సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ బస్సు చిత్తూరు జిల్లా గుడిపాల మండల పరిధిలోని వెల్లూరు చిత్తూరు రహదారి గొల్లమడుగు సమీపంలో సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో రహదారిపై వస్తున్నావులను బస్సు ఢీకొట్టింది రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.