ఆళ్లగడ్డ: చిన్న కందుకూరు గ్రామంలో: పంట పొలాల్లో అగ్నికీలలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యింది, మొక్కజొన్న కోత మిషన్ పంట కోస్తుండగా విద్యుత్తు వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది, దీంతో పంటపై నిప్పు రవ్వలు పడటంతో 20 ఎకరాలకు పైగా పంట కాలిపోయింది, ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు.