అనంతపురం అర్బన్: రవికుమార్ కుటుంబానికి అనంత సాహిత్య సాంస్కృతిక సమైక్యఆధ్వర్యంలో 56 వేల రూపాయలు ఆర్థిక సహాయం
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం నగరంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆంధ్రజ్యోతి కల్చర్ రిపోర్టర్ రవికుమార్ కుటుంబానికి అనంత సాహిత్య సాంస్కృతిక సమైక్య 56వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసాని శనివారం సాయంత్రం 5 గంటల 50 నిముషాల సమయంలో కుటుంబాన్ని పరామర్శించారు.