ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డకు నువ్వొస్తావా నందికొట్కూరు కు నేను రావాలా వైసీపీ నేత బైరెడ్డి కి టిడిపి యువ నేత భూమా విఖ్యాత రెడ్డి సవాల్
ఆళ్లగడ్డకు నువ్వొస్తావా నందికొట్కూరు కు నేను రావాలంటూవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి టిడిపి యువ నేత భూమా విఖ్యాత్ రెడ్డి సవాలు విసిరారు, పోలీస్ స్టేషన్లో,ఆసుపత్రులు మీ ఇంటి ముందు మేము కూడా ఉంటాం అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు, మీ కొంపల్లో మీరు ఉండండి ఇల్లు లేకపోతే టీడ్కో ఇల్లు ఇప్పిస్తాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదన్నారు, మాజీ ఎమ్మెల్యే శిల్పా పై కూడా విమర్శలు చేశారు