అభివృద్ధి ఓర్వలేక అధికార పార్టీ అరాచకాలు అనంతపురం రాజీవ్ కాలనీ పంచాయతీ వద్ద వైసీపీ నేతలు శిలాఫలకాన్ని సందర్శించారు
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 9 గంటల 20 నిమిషాల సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వం పై మండిపడ్డ వైఎస్ఆర్సిపి నేతలు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు.