చౌటుప్పల్: త్రిబుల్ ఆర్ భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
Choutuppal, Yadadri | Sep 12, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ఉదయం త్రిబుల్ ఆర్ భూ బాధితులకు న్యాయం చేయాలని...