BHEL కార్పొరేట్ R&D ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వి. సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం JNTUH క్యాంపస్‌ను సందర్శించింది. M.Tech, PhD విద్యార్థి ప్రాజెక్టులు, పరిశ్రమ–విద్యా భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. వీసీ డా.టి. కిషన్ కుమార్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. UCESTH పరిశోధన, కన్సల్టెన్సీ, పేటెంట్లు, ఇంక్యుబేషన్, భవిష్యత్ సహకారంపై ప్రజెంటేషన్లు జరిగాయి.