డోన్: ప్యాపిలి మండలంలో జామియా మసీద్ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 11, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో జామియా మసీదు పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి గురువారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మజీద్ పునర్నిర్మాణ పనులు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక దివా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు