కావలి: కావలిలో రోడ్డుపై విరిగిపడ్డ చెట్ల కొమ్మలు
కావలిలో రోడ్డుపై విరిగిపడ్డ చెట్ల కొమ్మలు కావలిలో కురుస్తున్న వర్షాలకు మంగళవారం కావలి ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ప్రధాన రహదారిపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో ఈ కొమ్మలు పడిన సమయంలో వాహనదారులు అప్రమత్తం కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. అధికారులు రహదారి పక్కన బలహీమైన చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున