Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో ముగిసిన పదవ తరగతి పరీక్షలు, 17 రోజులు పాటు జరిగిన పరీక్షల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు

Ongole Urban, Prakasam | Apr 2, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నేటితో మిగితాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరిగాయి. మార్చి 16న ప్రారంభమై నేటితో ముగిసిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తతో 144 సెక్షన్ విధించినట్లు అధికారులు తెలిపారు. నెట్ సెంటర్లు జిరాక్స్ షాపులను నోటీసులు ఇచ్చి మూయించినట్లు వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో ముగిసిన పదవ తరగతి పరీక్షలు, 17 రోజులు పాటు జరిగిన పరీక్షల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు - Ongole Urban News