బెల్లంపల్లి: దేశ ప్రధాని మోడీ తల్లి పై అనుచిత వాక్యాలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బెల్లంపల్లి మండల బిజెపి నాయకులు
Bellampalle, Mancherial | Aug 31, 2025
బెల్లంపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ గడ్డ చౌరస్తాలో బెల్లంపల్లి మండల బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు...