అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని తేజ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాయలసీమలోనే టాపర్లు కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
అనంతపురం నగరంలోని తేజ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాయలసీమలోనే టాపర్లుగా నిలవడంతో విద్యార్థులు కళాశాల ఎదుట సంబరాలు చేసుకున్నారు బుధవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో ఘనంగా సన్మానించారు.