ఒంగోలు అర్బన్: పల్స్ పోలియో ఆదివారాన్ని విజయవంతం చేయాలని కోరిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
Ongole Urban, Prakasam | Jun 12, 2026
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్వజన మెడికల్ కాలేజీలో శిక్షణ తరగతులు 28 జూన్ 2026 జరుగు పల్స్ పోలియో కార్యక్రమం నకు సంబంధినచి శిక్షణ తరగతులు జిల్లాలోని వైద్యాధికారులు మరియు సూపర్వైజర్లు అందరికి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం పై శిక్షణ నిర్వహించినారు 0-5 సంవత్సరాలు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించవలసిందిగా ఆదేశించినారు మొదటిరోజు పల్స్ పోలియో కేంద్రంలో రెండో రోజు మూడో రోజు ఇంటి ఇంటికి వెళ్లి 0-5 సంవత్సరాలు పిల్లలు ఉన్నచో మిస్ అయిన పిల్లలకి పల్స్ పోలియోచుక్కలు ఇంటికి వెళ్లి వేయాలన్నారు