ఒంగోలు: ఒంగోలు. కొత్తపట్నంమండలం రాజుపాలెం వద్ద మోటార్ సైకిల్ ఎదురెదురుగా డి ఒక వ్యక్తి మృతి మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు
ఒంగోలు.కొత్తపట్నంమండలం రాజుపాలెం వద్ద సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రెండు మోటార్ సైకిల్స్ ఎదురుదుగా ఢీకొనగా ఈ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి మృతి చెందిన వ్యక్తి మడనూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు గాయపడిన వ్యక్తి రాజుపాలెం కు చెందిన వారుగా గుర్తించారు గాయపడిన వ్యక్తిని ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు.