తణుకు: బల్లిపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ
Tanuku, West Godavari | Aug 13, 2025
రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి త్రిసభ్య కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. బుధవారం...