బనగానపల్లె: నీ గొడ్డలి పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీ గొడ్డలి పార్టీని నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మీ పరిపాలన చూసి 151 సీట్లు నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారని జగన్ విమర్శించారు