నంద్యాల అర్బన్: నంద్యాలలో తాగునీటి పరిస్థితి పై మంత్రి ఫరూక్,కలెక్టర్ రాజకుమారి సమీక్ష
Nandyal Urban, Nandyal | Apr 24, 2026
నంద్యాల అర్బన్,రూరల్ గోస్పాడు మండలాలు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి ఫరక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్ తో సహా సంబంధిత అధికారులకు ఆదేశించారు శుక్రవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నంద్యాల నియోజకవర్గంలో తాగునీటి పరిస్థితి పై మంత్రి కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు