Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: మామిడికాయలను అమ్మేందుకు మండికి వచ్చి కారు ప్రమాదంలో అప్పిలేపల్లికి చెందిన రైతు మృతి

Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి టమోటా మండి సమీపంలో మామిడికాయలను అమ్మేందుకు మామిడికాయల మండికి వచ్చి ఆరుబయట పండుకొని ఉండగా అతనిపై నుంచి కారు దూసుకుని వెళ్లడంతో జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం అప్పిలేపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రన్న మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: మామిడికాయలను అమ్మేందుకు మండికి వచ్చి కారు ప్రమాదంలో అప్పిలేపల్లికి చెందిన రైతు మృతి - Anantapur Urban News