Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ లో అగ్ని ప్రమాదాలపై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం

Dhone, Nandyal | May 7, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కెవిఎస్ చిన్నపిల్లల హాస్పిటల్ నందు డాక్టర్లు సిబ్బందికి అజ్ఞాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు అగ్గి ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు