మా పైనే దాడి చేస్తారా - ముదిగుబ్బ cpm కార్యదర్శి ఆటో పెద్దన్న ఫైర్
బుక్కపట్నంలో డ్వాక్రా మహిళల డబ్బులు గోల్మాల్ పై ప్రశ్నించినందుకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేస్ పై దాడి చేసిన సీసీ రవీంద్ర,బుక్ కీపర్ నాగరాజు పై కఠిన చర్యలు తీసుకోవాలని ముదిగుబ్బ సీపీఎం కార్యదర్శి ఆటో పెద్దన్న డిమాండ్ చేశారు.బుధవారం ముదిగుబ్బలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకుల పై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు.